భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నాడు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఒకే ఫ్రేమ్‌లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలి’ అని పేర్కొన్నాడు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa