పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో కధానాయికగా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమాలోని 'ఈ రాతలే' అనే వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్,టీ-సిరీస్ బ్యానర్స్ నిర్మించారు. ఈ సినిమా మార్చ్ 11న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa