తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా 'ఈటీ'. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి ఇమ్మాన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ''గుండె కరిగ్నయ్య'ని అనే లిరికాల్ పాటని విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది.ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa