శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa