ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IMDB 2022లో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిలిమ్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 02:39 PM

KGF-2 :-యష్ అండ్ శ్రీనిధి శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ KGF1 సీక్వెల్ గా ఈ పార్ట్ 2 వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.ఈ పీరియాడికల్ మూవీని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు.
RRR:-సెన్సషనల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఓపస్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌ నటిస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా:-అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా 1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం "ఫారెస్ట్ గంప్"రీమేక్.ఈ మూవీలో నాగ చైతన్య,కరీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గంగూబాయి కతియావాడి:-టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ లో అలియా భట్ ఈ మూవీలో నటిస్తుంది.
బీస్ట్:-నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ మూవీలో తలపతి విజయ్ అండ్ పూజా హెగ్డే నటిస్తున్నారు.
ధాకడ్:-రజ్నీష్ ఘై డైరెక్షన్ లో కంగనా రనౌత్,అర్జున్ రాంపాల్ అండ్ దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు.
రాధే శ్యామ్:-పాన్ ఇండియా సినిమా "రాధే శ్యామ్" సినిమాని కెకె రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్ అండ్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు.
బ్రహ్మాస్త్ర:-అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్,అలియా భట్,అమితాబ్ బచ్చన్,కింగ్ నాగార్జున తదితరులు నటిస్తున్నారు.
హీరోపంతి 2:-అహ్మద్ ఖాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా,టైగర్ ష్రాఫ్ ఈ ఆక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.
ఆదిపురుష్:-ప్రబాస్, సాయి లై ఖాన్ అండ్ కృతి సనన్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa