కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నాగ చైతన్య నటించిన"బంగార్రాజు" సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఫాంటసీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 18, 2022న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ZEE5లోకి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,కేవలం 7 రోజుల్లో ఈ సినిమా 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లాక్ చేసింది అని సమాచారం.అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీ ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa