ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NBK107'లో బాలయ్య డ్యూయల్ రోల్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 07:39 PM

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' ప్రాజెక్టు తెరకెక్కుతుండగా.. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుందని.. బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సమాచారం. రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని టాక్. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa