పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. మార్చిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్డేట్ను విడుదల చేశాడు. త్వరలోనే ఈ సినిమా రెండో ట్రయిలర్‌ను విడుదల చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా.. రెండో ట్రయిలర్ ఖచ్చితంగా ఉందని, తమన్ ఇచ్చిన మ్యూజిక్‌తోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. మరి ట్రయిలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa