సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘DJ టిల్లు’ ఈనెల 12న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సినీ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. అయితే ఈ సినిమా ఓటీటీ వేదిక ‘ఆహా’లో మార్చి 10 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు థియేటర్స్ దద్దరిల్లగా.. ఇక ఇళ్లు కూడా ‘DJ టిల్లు’తో దద్దరిల్లుతాయని అంటున్నారు సినీఫ్యాన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa