'సర్కారు వారి పాట' మూవీ నుంచి ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో 50 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే 1.3 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది. ఈ ఘనతపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ పరుశురామ్, సింగర్ సిద్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa