తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీలోని 'ఆరబిక్ కుతు' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్, వారం రోజుల్లో 70 మిలియన్ వ్యూస్, తాజాగా 12 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ దాటింది. 3.7 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా.. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa