ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రాధేశ్యామ్’ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:47 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ  సినిమాలో కధానాయికగా పూజ హెగ్డే నటించింది. ఈ  సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి  హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించారు.తాజాగా  దర్శకుడు రాజమౌళి తెలుగులో ఈ  సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు . కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ రాధేశ్యామ్ సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌,టీ-సిరీస్‌ బ్యానర్స్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చ్ 11న రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa