ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునీత్ రాజ్‌కుమార్‌ సమాధికి నివాళులర్పించిన దళపతి విజయ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 10:16 PM

కన్నడ సినిమా సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో  మరణించారు. తాజాగా తలపతి విజయ్ బెంగళూరు వెళ్లి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద నివాళులర్పించారు. పునీత్‌కు విజయ్ నివాళులర్పించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa