ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సామాన్యుడు' మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 10:36 PM

తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన సినిమా 'సామాన్యుడు'. ఈ సినిమాలో డింపుల్‌ హీరోయినిగా నటించింది. ఈ  సినిమాకి శరవణన్‌  దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు.ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలైయింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. 'సామాన్యుడు' సినిమా మార్చి 4 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa