ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ 'రామారావు ఆన్​ డ్యూటీ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 10:42 PM

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్​ డ్యూటీ'.ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటించింది. ఈ  సినిమాకి శరత్​ మాండవ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్​ రైట్స్​ను సోనీలివ్​ సొంతం చేసుకుంది అని చిత్ర బృందం తెలిపింది.ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa