ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రిలీజ్ కానున్న 'రామారావు ఆన్​ డ్యూటీ' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 11:02 PM

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్​ డ్యూటీ'.ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటించింది. ఈ  సినిమాకి శరత్​ మాండవ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా టీజర్ మార్చ్ 1 సాయంత్రం 4.05 గంటలకు శివరాత్రి కానుకగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించినా పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి  నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa