సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా 'కుంభకర్ణ'. ఈ సినిమాకి అభిరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'కలర్ ఫోటో', రీసెంట్ గా వచ్చిన 'పుష్ప' సినిమాలు సునీల్ కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.తాజాగా సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లుక్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa