బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్,రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో "ధాకడ్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఉమన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి."ఢాకడ్" సినిమా గురించి కంగనా మాట్లాడుతూ “నా కెరీర్ నా ప్రయాణం మాత్రమే కాదు,ఇది భారతీయ సినిమా ప్రయాణం కూడా."అని చెప్పారు.
ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa