సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటించిన ‘భీమ్లా నాయక్’సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్,సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ శుక్రవారం విడుదల అయినా ఈ సినిమా ఇప్పటికే USAలో $2 మిలియన్లను వసూలు చేసింది.ట్రేడ్ పండిట్స్ రిపోర్ట్ ప్రకారం,మాస్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ మూవీ నైజాంలో 6 కోట్లు వసూలు చేసింది అని సమాచారం."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మలయాళ హిట్ సినిమా "అయ్యప్పనుమ్ కోషియుమ్" కి తెలుగు రీమేక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa