ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి "రౌడీ బాయ్స్"సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీలో ఆశిష్ రెడ్డి సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.శ్రీ హర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్,కార్తీక్ రత్నం,కోమలి ప్రసాద్ అండ్ రవి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, Zee5లో మార్చి 11న ఈ సినిమా ప్రసారం అవుతుంది అని లేటెస్ట్ టాక్.OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 ఇదే విషయాన్ని కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa