లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్,ఫహద్ ఫాసిల్,విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంధీ అని సమాచారం.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,"విక్రమ్"సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది అని లేటెస్ట్ టాక్.శాటిలైట్ రైట్స్ ని స్టార్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది అని సమాచారం.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా "విక్రమ్" సినిమా సౌత్ ఇండియన్ సినిమాల్లో చాలా మంది ఎదురుచూస్తున్న మల్టీస్టారర్లలో ఇది ఒకటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa