ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా కోడలికి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ నటి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 03:20 PM

సీనియర్ నటి శ్రియా శరణ్ గురించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అవసరం లేదు.శ్రియా "RRR" సినిమాలో కనిపించనుంది అని అందరికి తెలిసిన విషయమే.ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్ ఆపరేషన్ జరిగిన ఫొటోస్ ని ఈ బ్యూటీ పోస్ట్ చేసింది.హెర్నియాతో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేసిన హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఆండ్రీకి చికిత్స చేసిన వైద్యుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.ఆండ్రీ ఆపరేషన్‌కు సపోర్ట్ ఇచ్చినందుకు ఉపాసన కొణిదెలను ప్రశంసించారు.శ్రియా శరణ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దృశ్యం2 షూటింగ్‌లో బిజీగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa