ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 కోట్ల మార్కుకు చేరువైన "గంగూబాయి ఖతియావాడి"

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 03:23 PM

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన"గంగూబాయికతియావాడి" ఫిబ్రవరి25,2022న రిలీజ్ అయ్యింది.
బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీమా పహ్వా,విజయ్ రాజ్,శంతను మహేశ్వరి,ఇందిరా తివారీ,ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అజయ్ దేవగన్,ఇమ్రాన్ హష్మీ,హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఈ సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ,ఇండియా వైడ్‌గా నాలుగోరోజు ఈ సినిమా 8 కోట్లు రాబటింది అని లేటెస్ట్ టాక్.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా 48 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ఈరోజు 50 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అని సమాచారం.అంకిత్ బల్హారా,సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa