శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa