ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌ 'విక్రమ్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 10:23 PM

కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా  'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించాడు.ఈ  సినిమాలో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్​ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మించింది.తాజాగా ఈ  సినిమా  షూటింగ్ పూర్తయింది అని చిత్ర బృందం తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa