ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేజీఎఫ్-2' మూవీ నుండి రేపు రానున్న అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 10:33 PM

కనడ స్టార్ యాష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్-2'. ఈ  సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో శ్రీనిధి శేట్టి కథానాయికగా నటించింది.తాజాగా ఈ  సినిమా నుంచి గురువారం ఒక అప్డేట్ రానుంది అని చిత్ర బృందం తెలిపింది.దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాని హోంబలే ఫిలింస్ నిర్మించింది. ఈ సినిమా ఏఫ్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa