ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధమాకా' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 11:09 PM

మాస్ రాజా రవి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా  'ధమాకా'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి త్రినాధరావు దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ  సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమా షూటింగ్ నాలుగో షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని ఏఏఆర్ట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa