ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివకార్తికేయన్‌ 'డాన్' మూవీ న్యూ రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 11:31 PM

తమిళ హీరో శివకార్తికేయన్‌ నటించిన సినిమా 'డాన్'. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది.ఈ  సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదిని రిలీజ్ చేసారు చిత్ర బృందం. శివకార్తికేయన్‌ 'డాన్' సినిమాని మే 13న విడుదల కాబోతుంది తెలిపారు.ఈ  సినిమాని శివకార్తికేయన్‌ ప్రొడక్షన్స్ , లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa