కోవిద్ కారణంగా చాలా సినిమాలు వరకు మేకర్స్ పోస్టుపోన్ చేసారు.ఈ మధ్యకాలంలో కోవిద్ ప్రభావం కొంత తగ్గటంతో సినిమా రిలీజ్ డేట్స్ ని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు.మార్చి 18న రెండు కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
అయితే ఈ రెండు సినిమాలు వచ్చే వీకెండ్‌లో థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి అని మేకర్స్ వెల్లడించారు.రాజ్ తరుణ్ నటిస్తున్న 'స్టాండ్ అప్ రాహుల్' అండ్ త్రిగుణ్ నటిస్తున్న 'కథ కంచికి మనం ఇంటికి' ఈ రెండు చిత్రాలు ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa