యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఒక యాక్ట్రెస్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వీరిద్దరూ సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని లేటెస్ట్ టాక్.ఇద్దరూ కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా కనిపించారు ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ నటి సోనియా రాథీ.హర్యానాకు చెందిన సోనియా రాథీ మాధవన్ నటించిన 'డికప్డ్ అండ్ బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3'లో నటించింది.
మంచి డ్యాన్సర్ గా పేరు ఉన్న సోనియా ఇంతకు ముందు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa