ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 03:51 PM

సెన్సషనల్ డైరెక్టర్ సుకుమార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' మూవీ 2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో సమంత నటించగా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ మూవీ నేషనల్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది.ఈ కాంబినేషన్ లో మరొక మూవీ వస్తుంది అని ఫిలింఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.అయితే ప్రస్తుతం సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో 'పుష్ప పార్ట్2'లో బిజీగా ఉండగా,చరణ్ 'RRR' ప్రొమోషన్స్  అండ్ శంకర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ మూవీ 2023లేదా 2024లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa