మంచు విష్ణు హీరోగా నటిస్తున సినిమా 'గాలి నాగేశ్వరరావు'. ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్ కథ ,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ చోట.కే. నాయడు అందించనున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa