అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కాఠియావాడి'. ఈ సినిమాకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించారు. ఈ మధ్య విడుదలయిన ఈ సినిమా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.ఈ సినిమా రూ.108.3కోట్లు వసూలు చేసింది అని చిత్ర బృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa