తమిళ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో కథానాయికగా పూజ హేగ్దే నటించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయన 'అరబిక్ కుతు' లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో 125 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ మార్చి 20న చెన్నైలో జరగనుంది. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa