వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమా 'ఆద్య'. ఈ సినిమాకి ఎం. ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హెబ్బా పటేల్, ఆశిష్ గాంధీ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మార్చి 5 వరలక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa