ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“రౌడీ బాయ్స్” మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 12:02 AM

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన సినిమా  “రౌడీ బాయ్స్”.ఈ  సినిమాలో హీరోయినిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ  సినిమాకి  శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంవహించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా  తాజాగా ఓటిటిలో  విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ జి 5 మార్చి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa