ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా 'గంగూభాయ్ కతియావాడి'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 10:49 AM

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి' ఫిబ్రవరి 25,2022న రిలీజ్ అయ్యింది. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీమా పహ్వా,విజయ్ రాజ్,శంతను మహేశ్వరి,ఇందిరా తివారీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అజయ్ దేవగన్,ఇమ్రాన్ హష్మీ,హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఈ సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ,బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ ని సృష్టిస్తోంది.ఇండియా వైడ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 8.20కోట్ల వ‌సూళ్ల‌ను ఈ సినిమా రాబాటింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ వారం చివరికల్లా  ఈ సినిమా 100కోట్ల క్లబ్‌లో చేరనుంది అని లేటెస్ట్ టాక్.అంకిత్ బల్హారా,సంచిత్ బల్హారా,సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa