విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ,నేహా శెట్టి జంటగా నటించిన 'డీజే టిల్లు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.92కోట్లు రాబట్టింది.ఇటీవలే ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో అందుబాటులోకి వచ్చింది.
ఓట్ లో కూడా ఈ మూవీ సెన్సేషన్ ని సృష్టిస్తుంది.ఈ సినిమా 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసినట్లు ఆహా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa