ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 11:14 PM

నాగశౌర్య హీరోగా నటిస్తున్న సినిమా 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాలో షిర్లీ సేఠియా హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 22న రిలీజ్ చేస్తునట్టు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని ఐరా క్రియేషన్స్‌ నిర్మిస్తుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa