ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 11న స్ట్రీమింగ్ కానున్న 'క్లాప్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 11:40 PM

అది పినిశెట్టి హీరోగా నటించిన సినిమా 'క్లాప్'. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌  హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు.అయితే ఈ సినిమా నేరుగా ఓటిటిలో రిలీజ్ కానుంది అని  చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీలివ్‌'లో ఈ సినిమా మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa