హర్ష పులిపాక దర్శకత్వంలో వస్తున్న 'పంచతంత్రం' సినిమాలో బ్రహ్మానందం,సముద్రఖని,స్వాతిరెడ్డి,శివాత్మిక రాజశేఖర్,రాహుల్ విజయ్ అండ్ నరేష్ అగస్త్య ఈ సినిమాలో నటిస్తున్నారు.అఖిలేష్ వర్ధన్ అండ్ సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మించారు.తాజాగా బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.'పంచతంత్రం' సినిమా నుంచి ‘యే రాగమో’ అనే పాటను మేకర్స్ రిలీజ్ చేసారు.ప్రశాంత్ ఆర్ విహారి అండ్ శ్రవణ్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటను రవి జి,విహారి,లక్ష్మి మేఘన అండ్ శ్రీ కావ్య పాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa