ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సాలార్' మూవీకి సంబంధించిన కీలకమైన అంశాన్ని చెప్పిన ప్రభాస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 11:09 AM

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా హైదరాబాద్‌లో 'రాధేశ్యామ్‌' సినిమా ప్రమోట్ చేయడానికి తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.ఈ ప్రెస్ మీట్‌లో దర్శకుడు రాధా కృష్ణ కుమార్,సంగీత దర్శకులు తమన్,జస్టిన్ ప్రభాకరన్ కూడా పాల్గొన్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'సాలార్' 2 భాగాలుగా వస్తుందా అని ఒక రిపోర్టర్ ప్రభాస్‌ను అడిగినప్పుడు,ఈ స్టార్ హీరో ఈ పుకారుని నిజం అని చెప్పలేదు ఆలా అని కాదు అని కూడా చెప్పలేదు.దీని గురించి అన్ని వివరాలు మేకర్స్ ప్రకటిస్తారని చెప్పారు.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వస్తున్న 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11,2022న గ్రాండ్ రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa