రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజహెడ్జ్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మర్చి 11న విడుదల కానుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు.తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ ప్రోగ్రాం ని ప్లాన్ చేసారు.ఈ ప్రోగ్రాంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి 'రాధేశ్యామ్' గురించి ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు. యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa