ఈ వారం OTTలో మొత్తం 3 కొత్త సౌత్ ఇండియన్ టైటిల్స్ రిలీజ్ అవుతున్నాయి.
ఖిలాడీ:-టాలీవుడ్ మాస్ మహా రాజ్ రవితేజ నటించిన 'ఖిలాడీ 'సినిమా ఈ వారాంతంలో OTTలో మార్చి 11 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో డింపుల్ హయతి,మీనాక్షి హీరోయిన్స్ గా నటించారు.
మారన్:-తమిళ స్టార్ ధనుష్ నటించిన ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ధనుష్ నటిస్తున్నాడు.మార్చి 11న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది.
క్లాప్స్ :-స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ నెల 11న సోనీ LIVలో ఈ చిత్రం ప్రసారం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa