కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 'ఎతర్క్కుం తునింధవన్' సినిమా తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నాడు.ఈ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని Sun NXT అండ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మూవీ థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయబడుతుంది అని మేకర్స్ వెల్లడించారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగు,హిందీ,కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa