ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు సినిమాలో అలియా భట్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 04:34 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు కూడా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అలియా ఇదివరకే రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్'లో నటించింది. మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు కూడా ఓ సినిమా చేయనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa