ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాలేదు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 09:21 AM

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం రూ. 37 లక్షలు తీసుకుని.. డుమ్మా కొట్టింది. దీనిపై ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి కోర్టుకు వెళ్లాడు. సోనాక్షిపై నాన్బె యిలబుల్ వారెంట్ జారీ అయ్యిందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ప్రచారంపై దబాంగ్ బ్యూటీ వివరణ ఇచ్చింది. "ఈ వార్తల్లో నిజం లేదు. ఒక వ్యక్తి తనని వేధించేందుకు చేస్తున్న కుట్ర ఇది. డబ్బును రాబట్టేందుకు ట్రై చేస్తున్నాడు. తన ప్రతిష్టపైనే దాడి చేస్తున్నాడు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది" అని వివరణ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa