ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తబాహి' వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 09:41 AM

ఇండియన్ రాపర్, సింగర్, నిర్మాత బాదా నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది. రెట్రోపాండా పార్ట్ 1గా 'తబాహి' వీడియో సాంగ్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. టాప్ టు బాటమ్ మిల్నీ అందాలు హెలెట్ అయ్యేలా సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ కు హితేన్ సంగీతం అందించారు. మహి సంధు మరియు జోబన్ సంధు దర్శకత్వం వహించారు. షుగర్ సాల్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. త్వరలో తతాహి పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa