రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రాధే శ్యామ్. ఈ చిత్రానికి అన్ని భాషలతో సహా ఓవర్సీస్‌లో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమాకి గాను యూఎస్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఆరంభం లోనే సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఆ సంఖ్య ఇప్పుడు సాలిడ్ ఫిగర్‌లో $ 4 మిలియన్ల మార్క్‌ను దాటింది మరియు హాఫ్ మిలియన్‌కు చేరుకుంది. ఇది మంచి విషయమే అని చెప్పాలి. అలాగే రానున్న రోజుల్లో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa