కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 'ఎతర్క్కుం తునింధవన్' సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నాడు.ఈ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగు,హిందీ, కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నెల 11న రిలీజ్ అవుతున్న 'రాధేశ్యామ్'కి ఈ సినిమా గట్టి పోటీ ఇస్తుందా లేదా అని అందరూ అనుకుంటున్నారు.ఈ సినిమా లో సూర్య తప్ప మరి పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోవడంతో సినిమా డల్ గా అనిపిస్తుంది.మరి రానున్న రోజులలో ఏమి జరగనుందో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa